Vishwak Sen's 'Falaknuma Das' Trailer Launch Event || Filmibeat Telugu

2019-05-13 1,026

The trailer of Vishwak Sen’s debut directorial, ‘Falaknuma Das’, was released.The 2-minute-19-seconds long trailer sees music by Vivek Sagar but doesn’t give away much. ‘Venky Mama’ star Venkatesh launched the film’s trailer earlier today. Apart from Vishwak Sen in lead role, the film also stars Saloni Misra, Harshita Gaur, Prashanthi Charuolingah, Uttej and Tharun Bhascker in key roles.
#Vishwak Sen
#Uttej
#TharunBhascker
#VivekSagar
#Venkatesh
#SaloniMisra
#HarshitaGaur

వెళ్ళిపోమాకే మూవీతో హీరోగా పరిచయమై, ఈ నగరానికి ఏమైంది సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్.. నటిస్తూ, డైరెక్ట్ చేస్తున్న ఫిలిమ్.. ఫలక్‌నామా దాస్.. సలోని మిశ్రా, హర్షిత గౌర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. పక్కా హైదరాబాదీ స్టైల్‌లో రూపొందిన ఫలక్‌నామా దాస్ ట్రైలర్ రిలీజ్ అయింది.. ఫలక్‌నామాల బారాబజే లేస్నామా, ఏక్ బజే తిన్నమా, రెండింటికి కల్సినమా.. అంటూ, విశ్వక్ సేన్ వాయిస్‌తో స్టార్ట్ అయిన టీజర్, హైదరాబాద్ గల్లీ గ్యాంగ్‌లు, దందాలు ప్రధాన అంశాలుగా రూపొందింది.